ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమెజాన్‌ రూ 2000 కోట్ల పెట్టుబడి

ABN, Publish Date - Jun 20 , 2025 | 05:25 AM

దేశవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణ, కస్టమర్‌ సేవల పెంపుపై ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఈ ఏడాది రూ.2,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది...

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణ, కస్టమర్‌ సేవల పెంపుపై ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఈ ఏడాది రూ.2,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. కొత్త ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరించడంతో పాటు ఇప్పటికే పని చేస్తున్న ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలను మరింత ఆధునీకరించడానికి కూడా ఈ పెట్టుబడులు సహాయకారి అవుతాయి. దీనివల్ల ఆధునిక టెక్నాలజీలు, ఇన్నోవేషన్‌ సహాయంతో కస్టమర్లకు మరింత విశ్వసనీయంగా, వేగంగా సేవలందించగలుగుతామని పేర్కొంది.

Also Read:

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

For More Business News

Updated Date - Jun 20 , 2025 | 05:25 AM