ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘పీఎం శ్రీ’ పాఠశాలగా పెదతాడేపల్లి గురుకులం

ABN, Publish Date - Jul 20 , 2025 | 12:16 AM

తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 25 గురుకుల పాఠశాలల్లో ‘పీఎం శ్రీ’ ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది.

ప్రిన్సిపాల్‌ రాజారావును అభినందిస్తున్న అధికారులు

తాడేపల్లిగూడెం రూరల్‌, జూలై19(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 25 గురుకుల పాఠశాలల్లో ‘పీఎం శ్రీ’ ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఈమేరకు శనివారం గురుకుల పాఠశాలను ఎంపిక కమిటీ సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ శ్యాంకుమార్‌ ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికైనట్టు వివరించారు. పాఠశా లలో కిచెన్‌ గార్డెన్‌, ల్యాబ్‌, కెరీర్‌ గైడెన్స్‌ ల్యాబ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ల్యాబ్‌, డిజిటల్‌ క్లాస్‌రూంలు తదితర అంశాల్లో ఎంపికైనట్టు తెలిపారు. ఈ సంద ర్భంగా ప్రిన్సిపాల్‌ రాజారావును ఎంఈవో వి.హనుమ, పీఎంకే జ్యోతి, ఏఎంవో సుబ్రహ్మణ్యం, పీఎంశ్రీ ఏఈ వీరస్వామి అభినందించారు.

Updated Date - Jul 20 , 2025 | 12:16 AM