ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

5,68,545

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:51 AM

పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు లక్షల 68 వేల 545 మందికి ఎలాంటి ఉపాధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్క్‌ ఫ్రం హోం సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

జిల్లాలో వర్క్‌ ఫ్రం హోమ్‌పై రాష్ట్ర ప్రభుత్వ సర్వేలో వెల్లడి

18 నుంచి 50 ఏళ్లలోపు 9,74,131 మంది నుంచి వివరాల సేకరణ

ఉద్యోగాలు చేస్తున్న వారు 2,69,132 మంది

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి):పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు లక్షల 68 వేల 545 మందికి ఎలాంటి ఉపాధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్క్‌ ఫ్రం హోం సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ను విస్తరిం చాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో ఫిబ్రవరి నుంచి దీనిని నిర్వహిస్తోంది. వారు ఉద్యోగం చేస్తున్నారా ? లేదా ? చేస్తే ఏ ఉద్యోగం ? ఏ కంపెనీ మొదలైన వివరాలు నమోదు చేసింది. జిల్లాలో 4,45,171 గృహాల్లో 18 నుంచి 50 ఏళ్లలోపు వారి నుంచి వివరాలను సేకరించింది. వీరు మొత్తం 9,75,702 మంది ఉండగా 9,74,131 మందిని సర్వే చేశారు. 1,571 మందిని సర్వే చేయాల్సి ఉండగా, వారు అందుబాటులో లేకపోవటం, సర్వేకు సమాచారం ఇవ్వకపోవటం వల్ల పెడింగ్‌లో ఉంది. వీరి నుంచి సమాచారం సేకరించి నూరు శాతం సర్వే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సర్వేలో ఉద్యోగాలు లేని వారు ఐదు లక్షల 68 వేల 545 మంది, ఉద్యోగాలు చేస్తున్న వారు రెండు లక్షల 69 వేల 132 మంది. ఉన్నారు. ఈ నివేదికను జిల్లా అధికారులు ప్రభుత్వానికి అందించారు.

సర్వే గణాంకాలు.. మండలాల వారీగా..

మండలం జనాభా సర్వే చేసింది ఉద్యోగులు నిరుద్యోగులు

ఆచంట 31,120 31,065 4,492 15,753

ఆకివీడు 38,709 37,861 8,061 18,995

అత్తిలి 35,722 35,658 9,111 23,480

భీమవరం(రూ) 46,466 46,431 9,255 30,307

భీమవరం(అ) 72,025 71,947 19,856 30,467

యలమంచిలి 37,413 37,399 9,518 23,863

ఇరగవరం 34,938 34,924 11,632 21,372

కాళ్ళ 37,498 37,476 9,574 23,336

మొగల్తూరు 40,488 40,471 7,138 28,084

నరసాపురం(రూ) 43,758 43,749 15,424 24,999

నరసాపురం(అ) 29,381 29,285 6,545 15,046

పాలకోడేరు 35,232 35,221 9,306 19,665

పాలకొల్లు(రూ) 36,851 36,845 10,872 23,584

పాలకొల్లు(అ) 33,117 33,099 10,786 16,773

పెంటపాడు 37,826 37,798 9,382 25,030

పెనుగొండ 37,954 37,930 8,830 22,432

పెనుమంట్ర 30,987 30,945 7,580 19,789

పోడూరు 34,232 34,218 7,749 20,875

టీపీ గూడెం(రూ) 48,769 48,741 12,325 23,480

టీపీ గూడెం(అ) 53,290 53,215 13,795 24,228

తణుకు (రూ) 32,083 32,065 8,791 19,914

తణుకు(అ) 46,850 46,818 14,257 22,660

ఉండి 33,747 33,720 7,857 20,986

వీరవాసరం 34,247 34,226 6,739 24,408

9,75,702 9,74,131 2,69,132 5,68,545

Updated Date - Apr 19 , 2025 | 12:51 AM