ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరోరోజుకు చేరుకున్న కార్మికుల సమ్మె

ABN, Publish Date - Jun 15 , 2025 | 12:06 AM

తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ తాగునీటి సరఫరా కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది.

నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

పార్వతీపురంటౌన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ తాగునీటి సరఫరా కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ కార్మిక సంఘ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆ సంఘ అఽధ్యక్షుడు వినయ్‌ మా ట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కోరుతు న్నా కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 12:06 AM