ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి

ABN, Publish Date - Jul 09 , 2025 | 12:00 AM

: ప్రజలు మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు కోరారు.వైసీపీనాయకులు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని లవిడాం గ్రామంలో సీసీరోడ్డును ప్రార ంభించారు.

లవిడాంలో రోడ్డును ప్రారంభిస్తున్న కళావెంకటరావు :

గుర్ల, జూలై 8(ఆంధ్రజ్యోతి): ప్రజలు మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు కోరారు.వైసీపీనాయకులు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని లవిడాం గ్రామంలో సీసీరోడ్డును ప్రార ంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కేటీఆర్‌, వెన్న సన్యాసినాయుడు, కిరణ్‌కుమార్‌,సీహెచ్‌ మహేశ్వరరావు, దాసరి శివప్రసాద్‌, సన్యాసినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:00 AM