ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనధికార లేఅవుట్‌ గుర్తింపు

ABN, Publish Date - Jul 24 , 2025 | 12:22 AM

: జామి లో అనధికారికంగా ఏర్పాటుచేసిన ఓ లేఅవు ట్‌ను వీఎంఆర్‌డీఏ అధికారులు గుర్తించారు. జామిలో ఓ వ్యక్తి అనధికారంగా లేఅవుట్‌ వే యడంతో పాటు కొంతమంది స్థలాలు ఆక్ర మించి విక్రయిస్తున్నట్లు వీఎంఆర్‌డీఏ అధి కారులకు కొందరు సమాచార చట్టం ద్వారా ఫిర్యాదుచేశారు.

జామిలో లేఅవుట్‌ను పరిశీలిస్తున్న ఆదికారులు

జామి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జామి లో అనధికారికంగా ఏర్పాటుచేసిన ఓ లేఅవు ట్‌ను వీఎంఆర్‌డీఏ అధికారులు గుర్తించారు. జామిలో ఓ వ్యక్తి అనధికారంగా లేఅవుట్‌ వే యడంతో పాటు కొంతమంది స్థలాలు ఆక్ర మించి విక్రయిస్తున్నట్లు వీఎంఆర్‌డీఏ అధి కారులకు కొందరు సమాచార చట్టం ద్వారా ఫిర్యాదుచేశారు. ఈనేపథ్యంలో బుధవారం వీఎంఆర్‌డీఏ అధికారులు ఆయా స్థలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కొందరు లేఅవుట్‌పేరుతో తమ భూములు ఆక్రమించి అమ్మేస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఈవిష యాన్ని రెవెన్యూ అధికారులు, పోలీస్‌లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ లే అవుట్‌ విషయంపై గ్రామానికి చెందిన న్యాయవాది రమణారావు అధికారులకు వివరించారు. అనధికార లేఅవుట్‌ అయితే తమ కమిషనర్‌కు విచారణ కోసంవివరాలు అందజేస్తామని, అనంతరం చర్యలు చేప డతామని వారు తెలిపారు.వారి వెంట పం చాయతీ ఈవో ప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:22 AM