ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నీటి సంరక్షణలో భాగస్వామ్యంకావాలి

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:45 PM

ప్రతి ఒక్కరూ నీటి పరిరక్షణలో భాగస్వామ్యలు కావాలని వక్తలు పిలుపుని చ్చారు. శనివారం జిల్లాలో పలుచోట్ల పంచాయతీ రాజ్‌ అధికారులు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహనా ర్యాలీలు నిర్వహించి, ప్రతిజ్ఞ, మానవహారం చేయించారు. నీటి ఆవశ్యకతను వివరించారు.

రేగిడి: వన, జల సంరక్షణపై చైతన్య ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు :

ప్రతి ఒక్కరూ నీటి పరిరక్షణలో భాగస్వామ్యలు కావాలని వక్తలు పిలుపుని చ్చారు. శనివారం జిల్లాలో పలుచోట్ల పంచాయతీ రాజ్‌ అధికారులు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహనా ర్యాలీలు నిర్వహించి, ప్రతిజ్ఞ, మానవహారం చేయించారు. నీటి ఆవశ్యకతను వివరించారు.

ఫ మెరకముడిదాం, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని గరుగుబిల్లిలో ఎంపీడీవో జి.భాస్కరరావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వ హించారు. గ్రామస్థులతో ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఎంపీడీవో భాస్కరరావు మాట్లాడుతూ నీటి ఆవశ్యకతను వివరించారు.

ఫరేగిడి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): వన, జల సంరక్షణకు ప్రతిఒక్కరూ బాఽధ్యత వహించాలని, ప్రధానంగా తాగునీటి వృఽథాను అరికట్టాలని ఎంపీపీ దార అప్పల నరసమ్మ, ఎంపీడీవో శ్యామలాకుమారి పిలుపునిచ్చారు.శనివారం రేగిడిలో స్వర్ణంధ్ర- స్వచ్ఛంధ్రలో భాగంగా నీరు-మీరు జలసంరక్షణపై చైతన్యర్యాలీ, సమావే శం నిర్వహించారు. కార్యక్రమంలో డీటీ ఈశ్వరరావు, వైస్‌ఎంపీపీ అచ్చంనాయుడు, స్వచ్ఛ భారత్‌ మండల కోఆర్డి నేటర్‌ సీహెచ్‌ పద్మ, ఈవోఆర్డీ ఏవీ సత్యనా రాయణ, ఏపీవో హరనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 11:45 PM