ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సైనికుల సేవలు ఎనలేనివి

ABN, Publish Date - May 20 , 2025 | 12:35 AM

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో మన దేశ సైనికుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.

నెల్లిమర్ల, మే 19 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో మన దేశ సైనికుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. నెల్లిమర్లలో సోమవారం సాయంత్రం నిర్వహించిన తిరంగా ర్యాలీని ఆమె ప్రారంభించారు. స్థానిక మిమ్స్‌ మెడికల్‌ కళాశాల గేట్‌ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ మొయిద జంక్షన్‌ వరకు సాగింది. అక్కడ సైనికులను, రిటైర్డు సైనికులను ఎమ్మెల్యే నాగమాధవి, ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 12:35 AM