ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళాభ్యున్నతే ధ్యేయం

ABN, Publish Date - Apr 08 , 2025 | 12:11 AM

మహిళాభ్యున్నతే ప్రభుత్వం ధ్యేయం బొబ్బిలి బేబీనాయన తెలిపారు. సోమవారం రామభద్రపురం శ్రీరాంనగర్‌ కాలనీలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసంప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోందని తెలిపారు.

గర్భిణులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేస్తున్న బేబీనాయన

రామభద్రపురం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి):మహిళాభ్యున్నతే ప్రభుత్వం ధ్యేయం బొబ్బిలి బేబీనాయన తెలిపారు. సోమవారం రామభద్రపురం శ్రీరాంనగర్‌ కాలనీలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసంప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోందని తెలిపారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు చేసి పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు.అలాగే రామభద్రపురం పశువైద్య కేంద్రంలో ఉపాధిహామీ నిధులతో నిర్మించనున్న పశువుల తొట్టి నిర్మాణానికి, పంచాయతీ కార్యాలయం సమీపంలో కోనేటి సుందరీకరణ పనులకు శంకు స్థాపన చేశారు. మండలంలోని కోటశిర్లాంలో నిర్మించిన లక్ష్మీదేవి పేరంటాలు గుడి ప్రారంభోత్సవం పురస్కరిం చుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీవో రాజ్యలక్ష్మి, తహసీల్దార్‌ ఆకుల సులోచనారాణి, ఎంపీడీవో రత్నం, ఈవో ఎం.శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు రామకృష్ణ, వ కరణం విజయభాస్కరరావు, భవిరెడ్డి చంద్ర, వసంతుల తిరుపతిరావు, రవ్వా ఈశ్వరరావు చొక్కాపు రామారావు, తిరుపతినాయుడు, శంకరరావు, కోట వెంకటనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:11 AM