ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

The goal is to solve public problems. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:14 AM

ప్రజా సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

  • పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం రూరల్‌, ఏప్రిల్‌ 29 (ఆంరఽధజ్యోతి): ప్రజా సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మంగళవారం నర్సిపురం గ్రామంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈసందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ గ్రామాల ప్రజలు రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరు తదితర వాటిపై ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందించారు. సమస్యల ను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

బేబీ ఫీడింగ్‌ సెంటర్‌ ప్రారంభం

పార్వతీపురంటౌన్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): బేబీ ఫీడింగ్‌ సెంటర్‌ ఏర్పాటు అభినం దనీయం అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. దివంగత వ్యాపారవేత్త పస్తుమ ర్తి వెంకటరామారావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. ఈ సెంటర్‌ ఏర్పాటుకు సహకరించిన లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు బీఎన్‌బీరావు, కార్యదర్శి పి.బుజ్జి, కోశాధికారి బీవీఎస్‌ నాయుడులను ఎమ్మెల్యే అభినందించారు.

Updated Date - Apr 30 , 2025 | 12:14 AM