ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలు పరిష్కరించడమే ఽధ్యేయం

ABN, Publish Date - Jun 07 , 2025 | 12:17 AM

ప్రజల సమస్యలు పరిష్కరించ డమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీ శ్వరి తెలిపారు.శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల యంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు.

దర్బార్‌లో వినతిపత్రాన్ని స్వీకరిస్తున్న ఎమ్మెల్యే జగదీశ్వరి:

గుమ్మలక్ష్మీపురం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు పరిష్కరించ డమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీ శ్వరి తెలిపారు.శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల యంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచివచ్చి తమ సమస్యలపై వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా సమస్యలపై జగదీశ్వరి సంబంధిత అధికారులకు పరిష్కారానికి చొరవ చూ పాలనిఆదేశించారు.కార్యక్రమంలోనాయకులు మర్రాపు పురుషోత్తంనాయుడు, అంబటి రాంబాబు, సింహాచలం, పల్లా రాంబాబు, కె.కొండయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 12:17 AM