ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలి

ABN, Publish Date - Apr 17 , 2025 | 11:55 PM

: వేసవికాలంలో నిర్వహించే ప్రత్యేక విద్యా కార్యక్రమాలకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని, వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని డిప్యూటీ డీఈవో మోహనరావు తెలిపారు.

మాట్లాడుతున్న మోహనరావు :

రామభద్రపురం,ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యో తి): వేసవికాలంలో నిర్వహించే ప్రత్యేక విద్యా కార్యక్రమాలకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని, వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని డిప్యూటీ డీఈవో మోహనరావు తెలిపారు. రాను న్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యార్థులనమోదుకు కృషి చేయా లని కోరారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులను నమోదు చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో ఎంఈవోలు తిరుమల ప్రసాద్‌, పెంటయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:55 PM