ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫాంపాండ్స్‌ పనులు చేపట్టండి

ABN, Publish Date - May 14 , 2025 | 12:42 AM

అన్ని పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫాం పాండ్స్‌ పనులను చేపట్టాలని డ్వామా పీడీ ఎస్‌.శారదదేవి సిబ్బందిని ఆదేశించారు.

వేతనదారులతో మాట్లాడుతున్న పీడీ

నెల్లిమర్ల, మే 13 (ఆంధ్రజ్యోతి): అన్ని పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫాం పాండ్స్‌ పనులను చేపట్టాలని డ్వామా పీడీ ఎస్‌.శారదదేవి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండలంలోని రామతీర్థం, పెరబూరాడపేట గ్రామాల్లో ఆమె పర్యటించారు. రామతీర్థంలోని తాటిమాను చెరువులో పనులను పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. రెండు పూటలా పనులు చేపట్టి రూ.307 గిట్టుబాటు వేతనం పొందాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో రామారావు, ఈసీ వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 12:42 AM