ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చదువు కష్టాలు..

ABN, Publish Date - Mar 29 , 2025 | 12:12 AM

గిరిజన చిన్నారులకు చదువు కష్టాలు తప్పడం లేదు.

మండుటెండలో గ్రామానికి నడిచి వెళుతున్న చిన్నారులు

సీతంపేట రూరల్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): గిరిజన చిన్నారులకు చదువు కష్టాలు తప్పడం లేదు. కె.జమ్మడుగూడ గ్రా మానికి చెందిన 20 మంది చిన్నారులు అర కిలోమీటరు పైగా దూరంలో ఉన్న కె.కాగు మానుగూడ గ్రామంలోని జీపీఎస్‌ పాఠశాలకు ఇలా ప్రతిరోజూ నడిచి వెళ్లి వస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నం మండుటెండలో రోడ్డు పక్క నుంచి క్యూలైన్‌లో తమ గ్రామానికి వెళ్లడం కనిపించింది. ఇలానే సీతంపేట ఏజెన్సీలో అనేక పాఠశా లల్లో చదువుతున్న చిన్నారులు ఇటువంటి ఇబ్బందులకు ఓర్చి చదువులు సాగిస్తున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:12 AM