ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలయంలోకి మురుగునీరు

ABN, Publish Date - Jun 15 , 2025 | 12:03 AM

కురుపాంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి బస్టాండ్‌లో ఉన్న త్రినాథస్వామి దేవాలయంలోకి మురుగునీరు చేరిపోయింది.

త్రినాథస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్దకు మురుగునీరు చేరిన దృశ్యం

కురుపాం, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): కురుపాంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి బస్టాండ్‌లో ఉన్న త్రినాథస్వామి దేవాలయంలోకి మురుగునీరు చేరిపోయింది. గత వారం రోజులుగా ఇది రెండోసారి కావడం విశేషం. కురుపాంలో రోడ్డు, కాలువ పనులను ఇష్టారాజ్యంగా చేయడం.. అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా ఇలా జరిగనట్టు తెలుస్తోంది. దీనిపై మే 18న ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైనప్పటికీ ఎవరూ స్పందిం చలేదు. ఇప్పటికైనా కాలువ నిర్మాణం సక్రమంగా చేపట్టి, ఆలయంలోకి నీరు వెళ్లకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 12:03 AM