ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆత్మ విశ్వాసంతో సేవలందించాలి

ABN, Publish Date - Jul 17 , 2025 | 11:55 PM

స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ పొందిన విద్యార్థులు విపత్తులు వచ్చిన సమయంలో ఆత్మ విశ్వాసంతో సేవలందించా లని జిల్లా విద్యాశాఖాధి కారి రాజశేఖర్‌ అన్నారు.

మాట్లాడుతున్న డీఈవో రాజశేఖర్‌

- జిల్లా విద్యాశాఖాధికారి రాజశేఖర్‌

సీతానగరం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ పొందిన విద్యార్థులు విపత్తులు వచ్చిన సమయంలో ఆత్మ విశ్వాసంతో సేవలందించా లని జిల్లా విద్యాశాఖాధి కారి రాజశేఖర్‌ అన్నారు. జోగింపేట అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు కోర్సు డైరెక్టర్‌ నారాయణమూర్తిస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ తరగతుల్లో గురువారం డీఈవో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు విపత్తులను ఎదుర్కొనేందుకు అవసర మైన స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ పొందాల్సిన అవ సరం ఉందన్నారు. అగ్ని, రోడ్డు ప్రమా దాలు, పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు వంటి విప త్కర పరిస్థితుల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలు ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమం లో ఏఎస్‌వోలు చిన్నం నాయుడు, విజయ్‌కుమార్‌, రజియా బేగం, నరసింహ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 11:55 PM