నారసింహునిపేటలో ‘బడిబాట’
ABN, Publish Date - Apr 17 , 2025 | 11:51 PM
మండలంలోని నారసింహునిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎస్.రామారావు ఆధ్వర్యంలో ఉపా ధ్యాయులు గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
నారసింహునిపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
బొబ్బిలి రూరల్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నారసింహునిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎస్.రామారావు ఆధ్వర్యంలో ఉపా ధ్యాయులు గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారసింహునిపేటతోపాటు పరిసర గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠ శాలలో పిల్లలను చేర్పించడంపై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో సౌకర్యా లు, బోధన తీరు గురించి వివరించారు.
Updated Date - Apr 17 , 2025 | 11:51 PM