ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విప్లవ జ్యోతి అల్లూరి

ABN, Publish Date - Jul 05 , 2025 | 12:34 AM

బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని పలువురు వక్తలు అన్నారు.

బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని పలువురు వక్తలు అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. సీతారామరాజు చిన్న వయస్సులోనే బ్రిటిష్‌వారితో పోరాడి, తుది శ్వాస విడిచారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - Jul 05 , 2025 | 12:34 AM