ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాప్రతినిధులిచ్చిన వినతులు పరిష్కరించండి

ABN, Publish Date - Jul 06 , 2025 | 12:03 AM

:గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధు లిచ్చిన వినతులు అధికారులు పరిష్కరించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమా ధవి కోరారు.శనివారంభోగాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూషా అధ్యక్షతన మండలసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్కాం ఎంపీటీసీ బాబాజీ, కవులవాడ, రామచంద్రపేట సర్పంచ్‌లు కొండపు ఎల్లయ్యమ్మ, దుక్కగౌరిలు గత కొన్ని సమావేశాలు నుంచి సమస్యలు చెబుతున్నా పరిష్కారం కావడంలేదని వాపోయారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి

భోగాపురం, జూలై5(ఆంధ్రజ్యోతి):గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధు లిచ్చిన వినతులు అధికారులు పరిష్కరించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమా ధవి కోరారు.శనివారంభోగాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూషా అధ్యక్షతన మండలసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్కాం ఎంపీటీసీ బాబాజీ, కవులవాడ, రామచంద్రపేట సర్పంచ్‌లు కొండపు ఎల్లయ్యమ్మ, దుక్కగౌరిలు గత కొన్ని సమావేశాలు నుంచి సమస్యలు చెబుతున్నా పరిష్కారం కావడంలేదని వాపోయారు.ఎంపీపీ ఉప్పాడ అనూషా మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించని అధికారులు ఎందుకని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీలు డి.సూర్యనారాయణ రాజు, పచ్పిపాలనాగలక్ష్మి, తహసీల్దార్‌ ఎం.రమణ మ్మ, ఎంపీడీవో కిషోర్‌కుమార్‌, జిల్లా మత్స్యకార సంఘ అధ్యక్షులు బి.చిన్నప్పన్న పాల్గొన్నారు. కాగా ముంజేరు సమీప జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే లోకం నాగమాదవి ఉపాధి పఽథకంపై నియోజకవర్గంలోని అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఏపీడీ పద్మజ, ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:03 AM