ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మారికవలసలో గరివిడి విద్యార్థి ఆత్మహత్య

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:12 AM

పట్టణంలోని బీపీ కాలనీ (బద్దెప్రసాద్‌ కాలనీ)కి చెందిన విద్యార్థి తీడ వే దాంత కార్తికేయ (16) మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గరివిడి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బీపీ కాలనీ (బద్దెప్రసాద్‌ కాలనీ)కి చెందిన విద్యార్థి తీడ వే దాంత కార్తికేయ (16) మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్తీకేయను ఐదు రోజుల కిం దట విశాఖ జిల్లా మారికవలసలోని ఓజాన్‌ వ్యాలీ లో ఉన్న ఓ ప్రైవేట్‌ కాలేజీలో తల్లిదండ్రులు అ చ్యుతరావు, పార్వతి జాయిన్‌ చేశారు. బుధవారం ఉదయం కళాశాల హాస్టల్‌ గదిలో కార్తికేయ ఉరి వేసుకుని ఉండటాన్ని కళాశాల సిబ్బంది గమనించి దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కార్తీకేయ మృతి చెందినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు. కార్తికేయ గరివిడిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పదోతరగతి చదివాడు. పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదు. నెమ్మ దస్తుడిగా, చదువులో చురుగ్గా ఉండే కార్తికేయ ఆత్మహత్య పాల్పడటాన్ని తోటి విద్యార్థులు, స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:12 AM