ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Parking on the road రోడ్డుపైనే పార్కింగ్‌

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:00 AM

Parking on the road

ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఓ ఆసుపత్రి వద్ద రోడ్డుపైనే వాహనాల పార్కింగ్‌

రోడ్డుపైనే పార్కింగ్‌

విజయనగరం రింగురోడ్డు, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి):

విజయనగరం కార్పొరేషన్‌ స్థాయికి ఎదిగినా సమస్యల పరిష్కారం, అభివృద్ధి విషయంలో బాలారిష్టాలు దాట లేదు. ప్రధానంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు నిత్యం తలెత్తుతున్నాయి. పాత భవనాలకు సెల్లార్‌ లేవు. నూతన భవనాల సెల్లార్‌లను పార్కింగ్‌కు ఉపయోగించడం లేదు. వెరసి వాహనదారులు రోడ్డుపైనే నిలిపేస్తున్నారు. దీనివల్ల మరింతగా ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతున్నాయి. పెద్ద షాపింగ్‌ మాల్స్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల వద్ద కూడా వాహనాలను రహదారిపై నిలుపుతున్నారు. దీనికి నగరపాలక సంస్థ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు సమగ్రమైన పరిష్కారం చూపడం లేదు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఓ ప్రముఖ ఆసుపత్రి, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వద్ద సెల్లార్‌లోకి అనుమతించకపోవడంతో వాహనాలు రోడ్డుపైనే ఉంటున్నాయి.

Updated Date - Jun 05 , 2025 | 12:00 AM