ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

On the Path of Development అభివృద్ధి ‘బాట’లో..

ABN, Publish Date - May 04 , 2025 | 11:24 PM

On the Path of Development పార్వతీపురం-పాలకొండ ప్రధాన రహదారికి మోక్షం లభించింది. అడ్డాపుశీల నుంచి రహదారి మరమ్మతులకు రూ.40 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం ఉల్లిభద్ర-అడ్డాపుశీల మార్గంలో గోతులు పూడ్చారు.

అడ్డాపుశీల ప్రాంతంలో వేసిన బీటీ రహదారి

గరుగుబిల్లి, మే4(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం-పాలకొండ ప్రధాన రహదారికి మోక్షం లభించింది. అడ్డాపుశీల నుంచి రహదారి మరమ్మతులకు రూ.40 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం ఉల్లిభద్ర-అడ్డాపుశీల మార్గంలో గోతులు పూడ్చారు. కొత్తవలస వరకు ఉన్న రహదారికి మరమ్మతులు చేయనున్నారు. పూర్తిస్థాయిలో రోడ్డు పనులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నా మని ఆర్‌అండ్‌బీ జేఈ వాసిరెడ్డి రామ్‌మోహనరావు తెలిపారు. గతంలో ఉల్లిభద్ర నుంచి పార్వతీపురం మండలం అడ్డాపుశీలతో పాటు కొత్తవలస వరకు రహదారి గోతులతో అధ్వానంగా ఉండేది. దీనిపై గత వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. కనీసం మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేయలేదు. దీంతో వాహనదారులు నరకం చూశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గోతులను పూడ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 04 , 2025 | 11:24 PM