ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Suvarnamukhi సువర్ణముఖికి స్వల్ప వరద

ABN, Publish Date - Jul 20 , 2025 | 11:51 PM

Minor Flood in Suvarnamukhi ఎగువ ప్రాంతం ఒడిశాతోపాటు జిల్లాలో కూడా వర్షాలు కురుస్తుండడంతో సువర్ణముఖి నదికి స్వల్పంగా వరద పోటెత్తుతోంది. శంబర గ్రామ సమీపంలో ఉన్న వెంగళరాయసాగర్‌ జలకళను సంతరించుకుంది

ప్రవహిస్తున్న సువర్ణముఖి నది

మక్కువ, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతం ఒడిశాతోపాటు జిల్లాలో కూడా వర్షాలు కురుస్తుండడంతో సువర్ణముఖి నదికి స్వల్పంగా వరద పోటెత్తుతోంది. శంబర గ్రామ సమీపంలో ఉన్న వెంగళరాయసాగర్‌ జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు నీటిమట్టం 161 మీటర్లు కాగా ప్రస్తుతం 160.4 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే అధికారులు వంద క్యూసెక్కులను నదిలోకి విడిచిపెట్టారు. ఆదివారం రాత్రికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉన్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా వరద నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల చుట్టూ ఉన్న రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:51 PM