ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Malaria మలేరియా నివారణకు చర్యలు

ABN, Publish Date - Jul 30 , 2025 | 11:44 PM

Measures for Malaria Prevention జిల్లాలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నామని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు తెలిపారు. బుధవారం కొత్తవలస వైద్య సబ్‌ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కొత్తవలస ఆరోగ్య ఉప కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

పాచిపెంట, జూలై30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నామని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు తెలిపారు. బుధవారం కొత్తవలస వైద్య సబ్‌ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో సరిపడా మందుల నిల్వలు ఉంచుతు న్నామన్నారు. జ్వరాలు ఉన్న ప్రతి ఒక్కరికీ రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పాచిపెంట పీహెచ్‌సీని కూడా పరిశీలించి సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. సబ్‌ సెంటర్ల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని వేళలా అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - Jul 30 , 2025 | 11:44 PM