ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యోగా దినోత్సవం విజయవంతం చేయాలి

ABN, Publish Date - Jun 17 , 2025 | 11:57 PM

యోగా దినోత్సవం విజయవం తంచేయాలని పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎస్‌ఎన్‌ వర్మ కోరారు. మంగళవారం విజయనగరంలో ఎమ్మెల్యేలు అదితిగజపతిరాజు,భాష్యం ప్రవీణ్‌తో కలిసి నియోజకవర్గనాయకులతో యోగాదినోత్సవఏర్పాట్లపై సమీక్షించారు.

మాట్లాడుతున్న ఎస్‌ఎన్‌ వర్మ, సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, భాష్యం ప్రవీణ్‌ తదితరులు:

విజయనగరం రూరల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): యోగా దినోత్సవం విజయవం తంచేయాలని పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎస్‌ఎన్‌ వర్మ కోరారు. మంగళవారం విజయనగరంలో ఎమ్మెల్యేలు అదితిగజపతిరాజు,భాష్యం ప్రవీణ్‌తో కలిసి నియోజకవర్గనాయకులతో యోగాదినోత్సవఏర్పాట్లపై సమీక్షించారు. నియో జకవర్గ పరిధిలోని గ్రామాలు, డివిజన్ల నుంచి నాయకులు, కార్యకర్తలు కార్యక్ర మంలో పాల్గొనాలన్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసా దుల ప్రసాద్‌, బొద్దల నర్సింగరావు, ఆల్తిబంగారుబాబు, నర్సింగరావు, కంది మురళీ నాయుడు, అవనాపు విజయ్‌, సూర్యకుమారి, అనురాధ బేగం పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:57 PM