ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి

ABN, Publish Date - Apr 11 , 2025 | 12:14 AM

జిల్లాలోని ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా 12 జాతీయ నాణ్యతా హామీ ప్రమాణ సర్టిఫికె ట్లు వచ్చాయి.

  • వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కలెక్టర్‌ అభినందన

  • జిల్లాకు 12 జాతీయ నాణ్యతా హామీ ప్రమాణ సర్టిఫికెట్లు

పార్వతీపురం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా 12 జాతీయ నాణ్యతా హామీ ప్రమాణ సర్టిఫికె ట్లు వచ్చాయి. దీనికి కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖాధికా రులను, సిబ్బందిని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అభినందించా రు. డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆధ్వర్యంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డా.రఘు, జిల్లా టీబీ వైద్యుడు వినోద్‌, ఉమ్మడి జిల్లా క్వాలిటీ ఎన్యురెన్స్‌ అధికారి కె.శ్రీనివాస్‌, జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ కన్సల్టెంట్‌ డా.డి.రమణకుమార్‌, క్వాలిటీ మోనటరింగ్‌ జిల్లా కన్సల్టెంట్‌ డా.మణికంఠ, సీసీ శ్రీనివాసరావులు గురువారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిశారు. జిల్లాకు ఎన్కాస్‌ సర్టిఫికెట్లు లభించిన తీరును ఆయన వివరించారు. దీంతో కలెక్టర్‌ వారి అభినందిస్తూ.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఒకేసారి జిల్లాలో 12 సబ్‌ సెంటర్లకు ఎన్కాస్‌ సర్టిఫికెట్లు మంజూరు కావడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో హేమలత పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:14 AM