ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సంతోషంగా తిరిగాడి.. అంతలోనే కుప్పకూలి

ABN, Publish Date - May 19 , 2025 | 12:32 AM

కూతురు వివాహం మరికొద్ది గంటల్లో జరుగుతున్న తరుణంలో తల్లి మృతి చెందిన ఘటన ఆది వారం చోటు చేసుకుంది.

పైడమ్మ (ఫైల్‌)

-పాతబగ్గాంలో విషాదం

గజపతినగరం, మే18 (ఆంధ్రజ్యోతి): కూతురు వివాహం మరికొద్ది గంటల్లో జరుగుతున్న తరుణంలో తల్లి మృతి చెందిన ఘటన ఆది వారం చోటు చేసుకుంది. మండలంలోని పాత బగ్గాం గ్రామానికి చెందిన పప్పల పైడమ్మ (52) కుమార్తె గౌరికి దత్తిరాజేరు మండలం పాచల వలస గ్రామానికి చెందిన సైడాల సన్యాసిరావుతో వివాహం నిశ్చయమైంది. ఆదివారం రాత్రి వివా హం జరగాల్సి ఉంది. వివాహ వేడుకలో భాగం గా ఆదివారం మధ్యాహ్నం పెళ్లి భోజనాలు జరు గుతున్న సమయంలో పైడమ్మ సంతోషంగా తిరిగాడింది. అంతలోనే డ బ్బుల కోసం ఇంటిలో బీరువా తెరుస్తూ అక్కడే కుప్పకూలి మృతిచెందింది. తల్లి మృతితో కుమార్తె గౌరి పెళ్లి ఆగిపోయింది. పైడమ్మ భర్త సూరి ఐదేళ్ల కిందట మృతి చెందారు. కూలి పనులు చేసుకుంటూ పైడమ్మ జీవనం సాగిస్తోంది. తండ్రిలేని లోటు కనిపించకుండా గౌరిని చూసింది. కుమార్తెకు పెళ్లి చేస్తున్న సమయంలో ఆమె మృతి చెందడంతో పెళ్లింట విషాద చాయలు అలముకున్నాయి.

పైడమ్మ (ఫైల్‌)

Updated Date - May 19 , 2025 | 12:32 AM