సొంత మండలాల్లో విధులకు అవకాశం ఇవ్వండి
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:55 PM
సొంత మండలాల్లో విధులు నిర్వహించేందు కు అవకాశం ఇవ్వాలని కోరుతూ గ్రామ వార్డు, సచివాలయ, జిల్లా వెల్ఫేర్ ఎడ్యు కేషనల్ అసోసియేషన్ సంఘ ప్రతినిధులు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు శుక్రవారం వినతిప త్రం అందించారు.
పార్వతీపురం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): సొంత మండలాల్లో విధులు నిర్వహించేందు కు అవకాశం ఇవ్వాలని కోరుతూ గ్రామ వార్డు, సచివాలయ, జిల్లా వెల్ఫేర్ ఎడ్యు కేషనల్ అసోసియేషన్ సంఘ ప్రతినిధులు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు శుక్రవారం వినతిప త్రం అందించారు. బదిలీ ల్లో సొంత మండ లాల్లో పని చేసేందుకు అవకాశం ఇవ్వడం తో పాటు ప్రమోషన్లు కల్పించాలని, వివిధ సమస్య ల పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిని అందిం చారు ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా ప్రతినిధులు సిరిపురపు పద్మ, ఎ.రమేష్, ఎం.ప్రభాకరరావు పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 11:55 PM