ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధి బకాయిలు చెల్లించాలి

ABN, Publish Date - Apr 08 , 2025 | 12:08 AM

ఉపాధి హామీ పథకం బకాయిలు వెంట నే చెల్లించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవా రం కలెక్టరేట్‌ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు:

బెలగాం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) :ఉపాధి హామీ పథకం బకాయిలు వెంట నే చెల్లించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవా రం కలెక్టరేట్‌ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రాము మాట్లాడుతూ జాబ్‌కార్డు ఉన్న వారందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీ పెంచాలని, సంవ త్సరానికి 200 రోజులు పనిదినాలు పనులు చూపించాలని కోరారు. పని జరిగే ప్రాంతంలో టెంట్‌లు, మజ్జిగ పంపిణీ, నీరు ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - Apr 08 , 2025 | 12:08 AM