MTS Teachers ఎంటీఎస్ టీచర్లకు క్లస్టర్ పోస్టులు
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:49 PM
Cluster Posts for MTS Teachers ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఎంటీఎస్ టీచర్ల బదిలీల ప్రక్రియ సజావుగా పూర్తయింది. ఆదివారం విజయనగరం జడ్పీ సమావేశం హాలులో 475 మంది కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే ఎంటీఎస్‌లను క్లస్టర్ ఉపాధ్యాయులుగా నియమించారు.
సాలూరు రూరల్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఎంటీఎస్ టీచర్ల బదిలీల ప్రక్రియ సజావుగా పూర్తయింది. ఆదివారం విజయనగరం జడ్పీ సమావేశం హాలులో 475 మంది కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే ఎంటీఎస్‌లను క్లస్టర్ ఉపాధ్యాయులుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో 147 క్లస్టర్ ఉన్నత పాఠశాలల్లో 475 ఖాళీలు చూపించారు. వాటిని కౌన్సెలింగ్‌లో ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఎంచుకున్నారు. ఇకపై వారు క్లస్టర్ ప్రఽధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో పనిచేయనున్నారు.
Updated Date - Jun 22 , 2025 | 11:49 PM