ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అయోధ్యకు బొబ్బిలి వీణ

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:02 AM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బొబ్బిలి వీణను అయోధ్యలోని శ్రీరామ మందిరానికి బహూకరించనున్నట్లు ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.

వీణను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బొబ్బిలి వీణను అయోధ్యలోని శ్రీరామ మందిరానికి బహూకరించనున్నట్లు ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. గొల్లపల్లి వీణల తయారీ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అయోధ్య కోసం తయారవుతున్న వీణను పరిశీలించారు. వీణ తయారీ దాదాపు పూర్తి కావస్తోందని, అన్ని రకాల హంగులు, సొగసులు అద్ది తుదిరూపం ఇస్తామని కళాకారులు ఆయనకు వివరించారు. ఈ నెలాఖరులోగా అందజేస్తామని అన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:02 AM