ఘనంగా పీర్ల పండుగ
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:28 AM
పీర్ల పండుగను ముస్లింలు సోమవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
సాలూరులో పీర్ల పండుగలో పాల్గొన్న ముస్లింలు
సాలూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): పీర్ల పండుగను ముస్లింలు సోమవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ముస్లిం వీధిలో బయలుదేరి కోట దగ్గరి గుడి మీదుగా ర్యాలీగా డబ్బి వీధికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రి మీదుగా వేగావతి నది వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంది ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 12:28 AM