ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారిగా రాధ

ABN, Publish Date - Apr 22 , 2025 | 01:32 AM

జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా శాఖాధికారిగా బి.రాధను నియమిస్తూ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ డైరెక్టరేట్‌ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అనకాపల్లి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి):

జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా శాఖాధికారిగా బి.రాధను నియమిస్తూ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ డైరెక్టరేట్‌ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేవరాపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా, విశాఖపట్నం జిల్లా ఒకేషనల్‌ అధికారిగా (ఎఫ్‌ఏసీ) బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెకు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా శాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Updated Date - Apr 22 , 2025 | 01:32 AM