ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేజీహెచ్‌కు ఎన్‌టీపీసీ రూ.2 కోట్ల విరాళం

ABN, Publish Date - Mar 28 , 2025 | 12:18 AM

కేజీహెచ్‌ అభివృద్ధి నిమిత్తం సింహాద్రి ఎన్‌టీపీసీ అధికారులు గురువారం కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిరప్రసాద్‌ను కలిసి రూ.రెండు కోట్లు చెక్‌ను అందజేశారు.

కేజీహెచ్‌కు ఎన్‌టీపీసీ రూ.2 కోట్ల విరాళం

మహారాణిపేట, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌ అభివృద్ధి నిమిత్తం సింహాద్రి ఎన్‌టీపీసీ అధికారులు గురువారం కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిరప్రసాద్‌ను కలిసి రూ.రెండు కోట్లు చెక్‌ను అందజేశారు. ఆధునిక వైద్య పరికరాల కొనుగోలు, ఆపరేషన్‌ ధియేటర్ల అబివృద్ధి, డయాలసిస్‌ యంత్రాల కొనుగోలు ఈ నిధులను వినియోగించనున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానంద తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌టీపీసీ అధికారులు సమీర్‌శర్మ, బీబీ పాత్ర, కె.ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:18 AM