ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వరాహావతారంలో జగన్నాథుడు

ABN, Publish Date - Jul 01 , 2025 | 01:31 AM

రథోత్సవాల్లో భాగంగా వన్‌టౌన్‌లోని టర్నర్‌ చౌల్ర్టీలో జగన్నాథస్వామి సోమవారం భక్తులకు వరాహ అవతారంలో దర్శనమిచ్చారు.

మహారాణిపేట, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

రథోత్సవాల్లో భాగంగా వన్‌టౌన్‌లోని టర్నర్‌ చౌల్ర్టీలో జగన్నాథస్వామి సోమవారం భక్తులకు వరాహ అవతారంలో దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అధికారులు జగన్నాథస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి టి.రాజగోపాలరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు తాగునీరు, ప్రసాదం, అన్న సమారాధన ఏర్పాటుచేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం జగన్నాథస్వామి నారసింహావతారంలో దర్శనమిస్తారు.

Updated Date - Jul 01 , 2025 | 01:31 AM