ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘గాలి’కి పట్టిన గతే జగన్‌కు పడుతుంది

ABN, Publish Date - May 30 , 2025 | 12:55 AM

ఒక్క చాన్స్‌ అంటూ ప్రజలను మభ్యపెట్టి 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ సీఎం జగన్‌కు మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన గాలి జనార్ధనరెడ్డికి పట్టిన గతే పడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి):

ఒక్క చాన్స్‌ అంటూ ప్రజలను మభ్యపెట్టి 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ సీఎం జగన్‌కు మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన గాలి జనార్ధనరెడ్డికి పట్టిన గతే పడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కడపలో జరిగిన టీడీపీ మహానాడు చివర రోజైన గురువారం ఆయన వేదికపై మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో చేసిన తప్పులను మాఫీ చేయడానికి జగన్‌ ప్రయత్నించారన్నారు. అయితే న్యాయం జరగడంలో జాప్యం జరగవచ్చు గానీ దోషులకు శిక్ష పడడం ఖాయమని పల్లా పేర్కొన్నారు.

Updated Date - May 30 , 2025 | 12:55 AM