ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నూకాంబిక ఆలయానికి పెరిగిన భక్తుల రాక

ABN, Publish Date - May 19 , 2025 | 01:10 AM

నూకాంబిక ఆలయానికి పెరిగిన భక్తుల రాకనూకాంబిక ఆలయానికి పెరిగిన భక్తుల రాక

క్యూ లైన్లలో భక్తులు

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీగా పెరిగింది. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ముగిసి మూడు వారాలు అయినప్పటికీ భక్తుల తాకిడి తగ్గలేదు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం ప్రాంగణం కిటకిటలాడింది. బాలాలయంతో పాటు క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి.

-అనకాపల్లి టౌన్‌/ ఆంధ్రజ్యోతి

Updated Date - May 19 , 2025 | 01:10 AM