ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆకట్టుకుంటున్న చైనీస్‌ ఇక్సోరా పుష్పాలు

ABN, Publish Date - May 29 , 2025 | 11:57 PM

స్థానిక అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం గార్డెన్‌లో చైనీస్‌ ఇక్సోరా పుష్పాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. గ్లోబ్‌ ఆకారంలో ఎరుపు వర్ణంలో మొక్క చుట్టూ పుష్పాలు విరబూశాయి.

అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం గార్డెన్‌లో విరబూసిన చైనీస్‌ ఇక్సోరా పుష్పాలు

చింతపల్లి, మే 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం గార్డెన్‌లో చైనీస్‌ ఇక్సోరా పుష్పాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. గ్లోబ్‌ ఆకారంలో ఎరుపు వర్ణంలో మొక్క చుట్టూ పుష్పాలు విరబూశాయి. దీంతో ఈ మొక్కల వద్ద సందర్శకులు ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. చైనీస్‌ ఇక్సోరా గిరిజన ప్రాంతంలో ఏపుగా పెరుగుతుందని, తొలకరి వర్షాలు కురవగానే పూలు అధికంగా వస్తాయని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు తెలిపారు. ఇక్సోరా పుష్పాలు 20 రోజుల పాటు వాడిపోకుండా ఉంటాయని, అలంకరణ కోసం వినియోగిస్తారని తెలిపారు. ఈ మొక్క ఆకులు, పుష్పాలు, వేరుల్లోనూ ఔషధ గుణాలు ఉండడంతో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:57 PM