ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మత్స్యకారుల వలలో భారీ చేపలు

ABN, Publish Date - May 19 , 2025 | 01:07 AM

చాలా కాలం తరువాత రైవాడ జలాశయంలో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. సాధారణంగా రెండు, మూడు కిలోల బరువున్న చేపలు వలలో పడుతుంటాయి.

వలకు చిక్కిన భారీ చేపలతో మత్స్యకారులు కనక, సంజీవ్‌

ఒక్కోటి ఎనిమిది కిలోల పైబడి బరువు

కిలో రూ.200 రేటుకు అమ్మకం

దేవరాపల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి) చాలా కాలం తరువాత రైవాడ జలాశయంలో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. సాధారణంగా రెండు, మూడు కిలోల బరువున్న చేపలు వలలో పడుతుంటాయి. అయితే ఆదివారం వేటకు వెళ్లిన మత్స్యకారుల్లో సంజీవ్‌, కనక అనే ఇద్దరికి సుమారు ఎనిమిది కిలోల బరువున్న రెండు చేపలు వలకు చిక్కాయి. వీటిని ఒడ్డుకు తీసుకురాగా.. అప్పటికే వేచివున్న కొనుగోలుదారులు వాటిని దక్కించుకోవడానికి పోటీపడ్డారు. కిలో రూ.200 చొప్పున ఒక్కో చేపను రూ.1,600లకు కొనుగోలు చేశారు. ఇంత భారీ చేపలు చాలా అరుదుగా లభిస్తుంటాయని మత్స్యకారులు చెప్పారు.

Updated Date - May 19 , 2025 | 01:07 AM