ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముంచంగిపుట్టులో భారీ వర్షం

ABN, Publish Date - May 10 , 2025 | 12:24 AM

మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. తరువాత వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది.

ముంచంగిపుట్టులో ఉధృతంగా ప్రవహిస్తున్న వర్షం నీరు

ముంచంగిపుట్టు, మే 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. తరువాత వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దఫదఫాలుగా భారీ వర్షం పడింది. మండల కేంద్రంలో నాలుగు రోడ్ల కూడలి, సంత బయలు, తహసీల్దారు కార్యాలయం, ఎంపీడీవో ఆఫీసు సమీపంలో రహదారులను వర్షం నీరు ముంచెత్తింది. వాగులు, గెడ్డల్లో వరద నీరు ప్రవహించింది. దీంతో మత్స్యగెడ్డ పాయల్లో నీటి నిల్వలు పెరిగాయి.

Updated Date - May 10 , 2025 | 12:24 AM