ఘనంగా ఈస్టర్ వేడుకలు
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:45 AM
ఈస్టర్ పండుగను ఆదివారం క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రోమన్ సైనికుల చేతిలో చిత్రహింసలు అనుభవించి శుక్రవారం మరణించిన ఏసు క్రీస్తు.. మూడో రోజైన ఆదివారం పునరుత్థానుడై సమాధి నుంచి లేచిన సందర్భంగా క్రైస్తవులు ఈస్టర్ పండగను జరుపుకోవడం ఆనవాయితీ.
ఈస్టర్ పండుగను ఆదివారం క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రోమన్ సైనికుల చేతిలో చిత్రహింసలు అనుభవించి శుక్రవారం మరణించిన ఏసు క్రీస్తు.. మూడో రోజైన ఆదివారం పునరుత్థానుడై సమాధి నుంచి లేచిన సందర్భంగా క్రైస్తవులు ఈస్టర్ పండగను జరుపుకోవడం ఆనవాయితీ. చర్చిల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గతించిన పెద్దల సమాధుల వద్దకు వెళ్లి పూలతో అలకరించి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.
Updated Date - Apr 21 , 2025 | 12:45 AM