ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డబుల్‌ డెక్కర్‌ బస్సు సిద్ధం

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:58 AM

పర్యాటకులను ఆకర్షించేందుకు బీచ్‌ రోడ్డులో డబుల్‌ డెక్కర్‌ బస్సు నడపనున్నారు.

పర్యాటకులను ఆకర్షించేందుకు బీచ్‌ రోడ్డులో డబుల్‌ డెక్కర్‌ బస్సు నడపనున్నారు. ఇది పూర్తిగా అద్దాలతో ఉంటుంది. ఇందులో కూర్చొని ప్రయాణిస్తూ బీచ్‌ అందాలను ఆస్వాదించవచ్చు. దీనిని ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకు నడపనున్నారు. ప్రస్తుతం ఈ బస్సు సింహాచలం దేవస్థానం గోశాల వద్ద ఉంది.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి.

Updated Date - Jun 04 , 2025 | 12:58 AM