మహానాడులో జిల్లా నేతల సందడి!
ABN, Publish Date - May 28 , 2025 | 12:28 AM
తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడు సభకు జిల్లా నుంచి నాయకులు, క్రీయశీల కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, పీవీజీ కుమార్, ప్రగడ నాగేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు, తదితరులు తమ అనుచరులతో కలిసి హాజరయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద జిల్లా నాయకులు ఫొటోలు దిగి సందడి చేశారు.
ప్రధాన వేదికపై మంత్రి అనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేషన్ల చైర్మన్లు
అనకాపల్లి, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడు సభకు జిల్లా నుంచి నాయకులు, క్రీయశీల కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, పీవీజీ కుమార్, ప్రగడ నాగేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు, తదితరులు తమ అనుచరులతో కలిసి హాజరయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద జిల్లా నాయకులు ఫొటోలు దిగి సందడి చేశారు.
Updated Date - May 28 , 2025 | 12:28 AM