ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జైళ్ల శాఖ డీజీ సబ్‌జైలు తనిఖీ

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:36 AM

స్థానిక సబ్‌జైలును జైళ్ల శాఖ డీజీ అంజనాకుమార్‌ బుధవారం తనిఖీ చేశారు. సబ్‌జైలుకు వచ్చిన ఆయనకు జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం డీజీ సబ్‌జైలు పరిసరాలను పరిశీలించి, లోపల నిందితులు ఉండే గదులను తనిఖీ చేశారు.

సబ్‌జైలును పరిశీలిస్తున్న డీజీ అంజనాకుమార్‌

నిందితులు ఉండే గదుల పరిశీలన

సబ్‌జైలును ఆనుకొని ఉన్న కార్యాలయాలపై ఆరా

అనకాపల్లి టౌన్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక సబ్‌జైలును జైళ్ల శాఖ డీజీ అంజనాకుమార్‌ బుధవారం తనిఖీ చేశారు. సబ్‌జైలుకు వచ్చిన ఆయనకు జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం డీజీ సబ్‌జైలు పరిసరాలను పరిశీలించి, లోపల నిందితులు ఉండే గదులను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి సబ్‌జైలును ఆనుకొని ఉన్న కార్యాలయాలపై ఆరా తీశారు. ఆయన వెంట జైళ్ల శాఖ డీఐజీ ఎం.ఆర్‌.రవికిరణ్‌రెడ్డి, సెంట్రల్‌ జైళ్ల అధికారి వై.సింహాచలంనాయుడు, డీఎస్పీ వేణుగోపాలరెడ్డి, డి.రాజు, అనకాపల్లి సబ్‌జైలు సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐలు టీవీ విజయ్‌కుమార్‌, అశోక్‌కుమార్‌, వెంకటనారాయణ, బాల సూర్యారావు, స్వామినాయుడు, ఎస్‌ఐలు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:36 AM