ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీకి ‘చొక్కాకుల’ రాజీనామా

ABN, Publish Date - Apr 07 , 2025 | 12:09 AM

జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరొక నేత గుడ్‌బై చెప్పేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ-కాకినాడ పెట్రో కారిడార్‌ రీజియన్‌ (వీకేపీసీఆర్‌) మాజీ చైర్మన్‌ చొక్కాకుల వెంకటరావు వైసీపీకి రాజీనామా చేసినట్టు ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరొక నేత గుడ్‌బై చెప్పేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ-కాకినాడ పెట్రో కారిడార్‌ రీజియన్‌ (వీకేపీసీఆర్‌) మాజీ చైర్మన్‌ చొక్కాకుల వెంకటరావు వైసీపీకి రాజీనామా చేసినట్టు ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పార్టీలో నేతలు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదని, అఽధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసిన జగన్‌కు తిరిగి ప్రజలు ఓటేసే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరడం లేదని, భవిష్యత్తులో అనుచరులతో చర్చించి ఎందులో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:09 AM