ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ జిల్లా అఽధ్యక్షుడిగా అమర్‌

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:25 AM

వైసీపీ జిల్లా అఽధ్యక్షుడిగా అమర్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అమర్‌ 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో విశాఖలోని గాజువాక నుంచి పోటీచేసి ఓడిపోయారు. తరువాత పార్టీ అధిష్ఠానం చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించింది. తాజాగా జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Apr 23 , 2025 | 12:25 AM