ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాపు సంక్షేమానికి పెద్దపీట

ABN, Publish Date - May 29 , 2025 | 11:51 PM

రాష్ట్రంలో కాపు సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేస్తోందని డీసీఎంఎస్‌ చైర్మన్‌ కోట్ని బాలాజీ తెలిపారు. గురువారం కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై కాపు సంక్షేమంపై ఆయన ప్రసంగించారు.

మహానాడులో మాట్లాడుతున్న కోట్ని బాలాజీ

డీసీఎంఎస్‌ చైర్మన్‌ కోట్ని బాలాజీ

తుమ్మపాల, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాపు సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేస్తోందని డీసీఎంఎస్‌ చైర్మన్‌ కోట్ని బాలాజీ తెలిపారు. గురువారం కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై కాపు సంక్షేమంపై ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాపు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 2014-2019లో కాపు కార్పొరేషన్‌కు సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 47 వేల మంది కాపు కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తులు చేసుకుంటే ఏ ఒక్కరికి రూపాయి కూడా మంజూరు చేయకుండా కాపులను నట్టేట ముంచారని విమర్శించారు. కాపులపై మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించిందన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:51 PM