ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

12 అడుగుల నాగపాము హల్‌చల్‌

ABN, Publish Date - May 19 , 2025 | 11:22 PM

మండలంలోని పెదవలస పంచాయతీ రంపుల గ్రామంలోని ఓ గిరిజనుడి ఇంట్లో 12 అడుగుల నాగుపాము హల్‌చల్‌ చేసింది. దీంతో స్థానికులు దానిని హతమార్చారు.

హతమైన నాగుపాము

హతమార్చిన స్థానికులు

గూడెంకొత్తవీధి, మే 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదవలస పంచాయతీ రంపుల గ్రామంలోని ఓ గిరిజనుడి ఇంట్లో 12 అడుగుల నాగుపాము హల్‌చల్‌ చేసింది. దీంతో స్థానికులు దానిని హతమార్చారు. సోమవారం మధ్యాహ్నం రాంబాబు అనే గిరిజనుడి ఇంట్లో నాగుపాము చొరబడింది. గది లోపల పడగవిప్పి బుసలు కొడుతుండడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు. స్థానికులు కర్రలతో పాముని హతమార్చడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - May 19 , 2025 | 11:22 PM