ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandramouli: చంద్రమౌళికి కన్నీటి వీడ్కోలు

ABN, Publish Date - Apr 26 , 2025 | 05:09 AM

ఉగ్రదాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళికి శుక్రవారం జ్ఞానాపురం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని చంద్రమౌళికి श्रद्धాంజలి అర్పించారు.

విశాఖపట్నం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ఉగ్రదాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళికి శుక్రవారం జ్ఞానాపురం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, సత్యకుమార్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ విశాఖ అధ్యక్షుడు పరశురామరాజు తదితరు లు పాల్గొన్నారు. సీఎం రమేశ్‌, సత్యకుమార్‌ చంద్రమౌళి పాడె మోశారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 05:09 AM