ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సైన్యానికి సంఘీభావంగా విజయోత్సవ ర్యాలీ

ABN, Publish Date - May 09 , 2025 | 11:50 PM

ఉగ్రవాదుల ను మట్టుపెడుతున్న భారత సైన్యానికి మద్దతుగా విశ్వ హిందు పరిషత ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వ హించారు.

వీహెచపీ ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన 9, (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదుల ను మట్టుపెడుతున్న భారత సైన్యానికి మద్దతుగా విశ్వ హిందు పరిషత ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వ హించారు. రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి వసంతపేట, గాంధీరోడ్డు, టీబీ రోడ్డు, రాజీవ్‌ సర్కిల్‌ మీదుగా శివాలయం సెంటర్‌ వరుకు విజ యోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వీహెచపీ జిల్లా అధ్యక్షులు నాగార్జునరావు, మల్లికార్జునరావులు మాట్లాడుతూ ఉగ్రవాదులతోపా పాకిస్థాన సైన్యంపై భారత సైన్యం సాధించిన విజయానికి సంఘీభావంగా ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో వీహెచ పీ నాయకులు నాగమునిరెడ్డి, చలపతి, మార్కం డేయ, మురళి, బీజెపీ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర రావు, భాస్కర్‌ రెడ్డి, రమణయ్య, నరేష్‌కుమా ర్‌, దస్తగిరి, రవితేజ పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:50 PM